Nandamuri Chaitanya Krishna’s Breathe Movie streaming on Aha: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘బ్రీత్’. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన బ్రీత్ సినిమా.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.…
Nandamuri Chaitanya krishna Comments on Allegations against Balakrishna: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారమైన విషయం. నిజానికి టాలీవుడ్‌లో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా ఏళ్లుగా ఆరోపణలు వస్తున్నా అవి అటక ఎక్కుతూనే ఉన్నాయి. ఇక తాజాగా స్టార్ హీరో అంటూ ఒకరిపై ఇలాగే తమిళ నటి, ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ విచిత్ర కొన్ని ఆరోపణలు చేశారు. 2000 – 2001 సమయంలో తాను ఒక స్టార్ హీరో సినిమాలో సినిమాలో నటించానని,…
Breath Trailer: నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. అతను నటిస్తున్న చిత్రం బ్రీత్. . వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దివంగత ఎన్టీఆర్ మొదటి కొడుకు జయకృష్ణ నిర్మిస్తోన్నారు. రక్ష, జక్కన సినిమాలతో వంశీ కృష్ణ తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని…