నందమూరి క్యాంప్‌లో ప్రస్తుతం రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు నారా ఫ్యామిలీకి మద్దతుగా ఉండే వారు ఉంటే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటున్నారు. చాలా ఏళ్లుగా సైలెంట్ వార్‌లా సాగిన ఈ విభేదాలు, ఇప్పుడు మాత్రం బహిరంగంగానే బయటపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ రాజకీయ విషయాలపై నేరుగా ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం రెచ్చగొట్టే…