Nandamuri Balakrishna had Lunch with his Fan at Kurnool: కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ…