Sitara Donated her first remuneration of one crore to charity: మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన చిన్ననాటి నుంచి డాన్సులు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె చేసిన పని ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటుంది. అసలు…
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా…