Actress Namitha on Divorce Gossips: 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో నమిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేశారు. సూరత్‌కు చెందిన నమిత.. తమిళ టాప్ చిత్రాల్లోనూ నటించి చెన్నైలోనే సెటిలైపోయారు. ఓ సమయంలో కోలీవుడ్ హాట్ క్వీన్‌గా ఆమె వెలుగొందారు. అయితే తక్కువ కాలంలోనే టాప్…