Namibia Win in Super Over Against Oman: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. బార్బడోస్ వేదికగా ఒమన్, నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై నమీబియా అద్భుత విజయం సాధించింది. విజయం కోసం ఇరు జట్లు పోరాడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ కేవలం…