Humanoid Robot Optimus: టెస్లా ఆదివారం తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. ఇందులో రోబోట్ ఆప్టిమస్ రకరకాల పనులు చేయడం మనం చూడవచ్చు. వీడియో మొదట్లో రోబోట్ తన ముందు వచ్చిన కొన్ని వస్తువులను కలర్ ఆధారంగా సులువుగా క్రమబద్దీకరించింది. దాని ముందు నీలి రంగు, ఆకుపచ్చ రంగు…