Najmul Hossain Shanto Said We didn’t bat well against India: తొలి టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని చెప్పాడు. టీ20లో తొలి ఆరు ఓవర్లు చాలా ముఖ్యమైనవని, తమకు సరైన ఆరంభం దక్కలేదని తెలిపాడు. టీ20 అంటే బాదడం మాత్రమే కాదని, వికెట్లు చేతిలో ఉంచుకుంటే మంచి స్కోరు సాధించవచ్చ