రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ రాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా షూట్ చేస్తున్నారు.ఇలా ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ రికార్డుల్లోకి ఎక్కింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యష్ తో పాటు ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు .దీంతో ‘టాక్సిక్’ చిత్రంపై భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…