కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది అనేక విధులకు బాధ్యత వహిస్తుంది. వాటిలో ఒకటి మూత్రం ద్వారా శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడం. ఇది కాకుండా, ఆహారం జీర్ణం కావడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పిత్త రసం ఉత్పత్తి అవుతుంది.