కంటెంట్ లో కాస్తంత దమ్ము ఉండాలే కానీ హారర్ థ్రిల్లర్స్ ను ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఆ జానర్ లో నరసింహ జీడీ ‘నఘం’ అనే సినిమాను తెరకెక్కించారు. గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శివ దోసకాయల నిర్మించారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నఘం’ మూవీ టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు…