Nagavamsi Party In DUBAI To His Entire Distribution Team For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సినిమాకి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది కానీ తర్వాత మాత్రం ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అంటూ దూసుకుపోయింది. కలెక్షన్లు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి