Prabhas In Suryaputra Karna: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చుసిన కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్స్లో “కల్కి 2898 ఏడీ” సినిమాను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తెల్లవారుఝామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు.…