Home
Nagarjuna
Nagarjuna News
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ఫీల్ గుడ్, సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ప్రస్తుత సినిమా ట్రెండ్స్ పై, ముఖ్యంగా సినిమాల్లో మితిమీరిన వైలెన్స్ పై ఎన్టీవీతో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఎక్కడ చూసినా రక్తపాతం, భారీ యాక్షన్, ఫాస్ట్ పేస్డ్ సినిమాలే రాజ్యమేలుతున్నాయి. నెత్తురు చిందిస్తేనే బాక్సాఫీస్ వద్ద కాసులు కురుస్తాయి అనేంతలా మేకర్స్ ఈ యాక్షన్ జానర్ వెంట పడుతున్నారు. అయితే ఈ… -
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్ను సీరియస్గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్డమ్ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి… -
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
Nagarjuna: సినిమా మొదలుపెట్టే ముందే ‘పాన్ ఇండియా’ అని ఆలోచించడం వల్ల వచ్చే అనవసరపు తలనొప్పులను అక్కినేని నాగార్జున చాలా ప్రాక్టికల్గా ఎండగట్టారు. ఇటీవల చిన్న సినిమా మొదలు పెద్ద ప్రాజెక్ట్ వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తుండటంపై నాగ్ తనదైన శైలిలో చురకలు అంటించారు. సినిమా తీసేటప్పుడే పాన్ ఇండియా అని మైండ్లో పెట్టుకుంటే మొత్తం గందరగోళం మొదలవుతుందని నాగార్జున విశ్లేషించారు. “మనం మొదట్లోనే అలా అనుకుంటే ఏ భాష యాక్టర్లను… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Nagarjuna: ‘చెప్పిన డేట్కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్కు రిలీజ్ క్లాష్పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
Senior Star Heroes Movies: టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఆ నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాను ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్లలో నాగార్జున, బాలకృష్ణ విడుదల తేదీల విషయంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు మాత్రం అయోమయంలో మునిగిపోయారు. సరైన ప్లానింగ్ లోపించడమే ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్లో కంటెస్టెంట్లు రామ్ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల… -
Bigg Boss Telugu 10: జియోహాట్స్టార్ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’
తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్ను స్పష్టం చేస్తోంది.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్కు కీలక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..