Kubera : శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే అతికొద్ది మంది డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ మూవీ చేస్తున్నారు.
Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది.
Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిశారు.
Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.
Vijay Setupati : తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ప్రత్యేకమైనటు వంటి ఇమేజ్ ఉంది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపార
Controversies Rock Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలకు దిష్టి తగిలినట్లుంది. ఎందుకంటే, కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఆదివారంతో ముగిసిపోతుంది. దీంతో ఆందోళనలో ఉన్న బీబీ ఫ్యాన్స్ కి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ ఆడియన్స్ కోసం ఈసారి బీబీ నాన్ స్టాప్ రెండో సీజన్ రెడీ చేస్తున్నారు.