Nagarjuna : కింగ్ నాగార్జునకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. భారీగా ఓపెనింగ్స్ వచ్చేశాయి. అయితే ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జునకే అంతా ఫిదా అయిపోతున్నారు. సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు..…
కూలి సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో మెరిశాడు. నిజానికి, ఆయన ధనుష్ హీరోగా రూపొందిన “కుబేర” సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు, ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడా అని అందరూ అనుకున్నారు. అయితే, సైమన్ పాత్ర చూసిన తర్వాత మాత్రం వాళ్లందరి ఆలోచనలు మారిపోయాయి. నాగార్జున తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి యాంటాగనిస్ట్‌గా నటించాడు. ఒక స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడ్డాయి. అంటే, నాగార్జున…
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయంలో కొన్ని కారణాలు మీకు అందిస్తున్నాం 1.రజనీకాంత్ మ్యాజిక్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్.…
Coolie : రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. నాగార్జున తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్నాడు ఈ మూవీలో. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నాగ్ మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలు చూసినప్పుడు అతనితో ఎలాగైనా పనిచేయాలని కోరుకున్నాను. అనుకోకుండా లోకేష్ నా ఇంటికి వచ్చి ఇలా నెగెటివ్ షేడ్స్…
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. చెన్నైలో మొన్న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. నేడు హైదరాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ నాగార్జునపై జోకులు వేశారు. కూలీ మూవీ నాకెంతో స్పెషల్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో ఇంత మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్…
Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం..…