యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తెలుగు తమిళ భాషల్లో కస్టడీ సినిమా రెండో రోజుకే సైలెంట్ అయిపొయింది. చైతన్య హిట్ ఇస్తాడు అనుకున్న అక్కినేని ఫాన్స్ కి నిరాశ తప్పలేదు. నెల రోజుల్లోనే అక్కినేని ఫాన్స్ కి రెండు గట్టి దెబ్బలు తగిలాయి. ముందుగా ఏప్రిల్ 28న స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’తో ఆడియన్స్…