టాలీవుడ్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ సినిమా యూత్ పరంగా బాగా అలరించాయి. కానీ ఇందులో ‘పెళ్లిచూపులు’ కు వచ్చిన గుర్తింపు చాలా పెద్దది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. అలాగే తన స్థాయిని మించి ఎదిగిన విజయ్ దేవరకొండను మరోసారి తన సినిమాకు ఒప్పించడం మాత్రం తరుణ్‌కి ఇప్పటిదాకా సాధ్యపడలేదు.…