Nagababu Deactivated his Twitter Account: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద…