దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మాస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ లియో. అనౌన్స్మెంట్ తోనే ఆకాశాన్ని తాకే అంచనాలని క్రియేట్ చేసిన ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ తో లియో సినిమాపై అంచనాలని పెంచే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న లియో మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ…