'ఛలో' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఐరా క్రియేషన్స్ సంస్థ తాజాగా ఐదో చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో నిర్మించబోతోంది.
యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సేతియా జంటగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారంలో రోజులుగా జాతీయస్థాయిలో ఈ మూవీ అగ్రస్థానంలో ఉండటం విశేషం.