తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి నాగ సరోజ అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా భాధపడుతూ కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆల్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు.. వైద్యానికి సహకరించక పోవడంతో తుది శ్వాస విడిచారని తెలుస్తుంది.. అయితే నాగ సరోజ మంగళవారం నాడు కన్నుమూశారు.. అయితే ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తుంది..…