Naga Chaitanya New Web Series: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ గతేడాది విడుదలై.. ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన దూత అమెజాన్ ప్రైమ్ వీడియాలో రికార్డు వ్యూస్ రాబట్టింది. దూత హిట్ అవ్వడంతో మరో సిరీస్‌లో నటించేందుకు చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ వార్తలకు…