Naga Chaitanya: టైటిల్ చూసి.. ఏంటి నిజమా.. చై ఇంకో పెళ్లి చేసుకున్నాడా..? ఏంటి అని ఆశ్చర్యపోకండి. నాగచైతన్య ఒక ఇంటివాడయ్యాడు అంటే.. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు.విషయం ఏంటంటే.. చై- సామ్ పెళ్లి తరవాత ఒక ప్లాట్ ను తమ టేస్ట్ కు తగ్గట్టు కొనుగోలు చేసుకొని అన్ని సమకూర్చున్నారు.