ఏజెంట్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఫ్లాప్ ఇచ్చాడు. కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ తో షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులని నీరస పడేలా చేసాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అయినా హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇస్తాడు అనుకుంటే కస్టడీ సినిమాతో నిరాశ పరిచాడు. ముగ్గురు అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడంతో ఎప్పుడూ లేనంత డౌన్…
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య కెరీర్లోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీగా గీత ఆర్ట్స్ బ్యానర్ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఓ వైపు సినిమాలు చేస్తునే…