Home
Naga Babu
Naga Babu News
-
Mailurai : టాలీవుడ్’కి మరో లేడీ నిర్మాత
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ బాస్‌ల హవా నడుస్తోంది. మహిళా నిర్మాతల జాబితాలోకి మరో యువ నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను లాంచ్… -
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఐకానిక్ టైటిల్స్ కు టాలీవుడ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా చిరంజీవి నటించిన క్లాసిక్ టైటిల్ ‘వేట’ ను ఓ కుర్ర హీరో తన సినిమా కోసం ఫిక్స్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ సరోజ్ ఇప్పుడు ఈ ‘వేట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్… -
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ శ్రావణ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి అరణ్య భవన్‌లోని చైర్మన్ ఛాంబర్ కో వేదమంత్రాల నడుమ వేదాశీర్వచనం అనంతరం నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే… -
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలను, రాక్షసులను ఎవరూ చూడలేదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది ఆ లీడర్‌కు… -
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ..… -
Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!
సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్‌ల విషయంలో చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా.. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం… -
Karumuri Nageswara Rao: చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు: నాగబాబు, పవన్ ఖండించకపోవడం దారుణం!
Karumuri Nageswara Rao: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో ఆయన లేఖ ద్వారా బయట పడింది అని వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం శోచనీయం అన్నారు. -
Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్, అకీరా..!
Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా… -
MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!
వైసీపీ చేసిన దాష్టీకం తట్టుకోలేక జనం గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. గత ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులతో, వ్యవస్థల దోపిడీతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… -
Varun Tej : భార్య కోసం చెఫ్ గా మారిన వరుణ్.. ఏం చేశాడంటే..?
Varun Tej : హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చివరగా ఆయన నటించిన మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే వరుణ్, లావణ్య దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. ఆమె కోసం వరుణ్ తేజ్ కొన్ని స్పెషల్ కేర్స్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉన్నాడు. తాజాగా తన భార్య…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!