మలయళ హీరో దిలీప్ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోటులు ఎదుర్కొంటున్నా, నటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను నటించిన ‘మై శాంటా’ 2019 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చింది. ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ‘కేశు ఈ వీడిండే నాథన్’ మూవీ డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. తొలుత దీన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నా, కరోనా కారణంగా నిర్మాతలు మనసు మార్చుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేశారు. విశేషం ఏమంటే… దిలీప్ చిరకాల…