Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గుర్తుందా..? అదేంటి అలా అంటారు.. ఆమెను ఎలా మర్చిపోతాం అంటారా..? అంటే ఈ మద్యం సినిమాల్లో కనిపించడం లేదు కదా..? అని.. సినిమాల్లో కనిపించకపోతేనేం.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గా అంటారా.. అయితే ఓకే.
నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ 2019లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం…
గత యేడాది యాక్సిడెంట్ కారణంగా ఎడమ భుజానికి తీవ్ర గాయం కావడంతో గ్లామరస్ బ్యూటీ నభా నటేశ్ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నానని, సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్ననని అమ్మడు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.