సంక్రాంతికి కింగ్ వస్తే హిట్ కొట్టినట్లే అనే మాటని నిజం చేస్తూ నా సామిరంగ సినిమా అన్ని సెంటర్స్ లో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవనున్న నా సామిరంగ సినిమా ఆంధ్రాలోని అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఏడు రోజుల్లో ఈ సినిమా 41.3 కోట్లని కలెక్ట్ చేసి, సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్…
సంక్రాంతి అంటేనే సినిమా సీజన్. ఏ హీరో అయినా, నిర్మాత అయిన తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. టాక్‌తో సంబంధం లేకుండా సంక్రాంతి సినిమాలకు వసూళ్లు వచ్చేస్తాయి. అందుకే ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాగార్జున,వెంకటేశ్, మహేశ్ బాబుతో పాటు చిన్న హీరో సజ్జూ తేజ కూడా సంక్రాంతికి సై అన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘గుంటూరు కారం’, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’…
కింగ్ నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో కలిసి “నా సామీ రంగ” సినిమా చేసాడు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో ఇతర సినిమా ఉన్నా కూడా నాగార్జున నా సామిరంగ సినిమాని రిలీజ్ రేస్ లో నిలబెట్టాడు. టికెట్ రేట్స్, థియేటర్స్ లాంటి ఇష్యూని అసలు పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్లిపోయే నాగార్జున ఇప్పుడు ‘నా సామీ రంగ’…
కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాతో రేపు ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. పండక్కి వస్తున్నాం హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగార్జున… నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ తో అక్కినేని అభిమానుల్లో మంచి జోష్ తెచ్చాడు. ఇదే జోష్ లో రేపు థియేటర్స్ కి వెళ్లిపోవడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. రిలీజ్ ముందు రోజు కూడా ప్రమోషన్స్ చేస్తున్న నా సామిరంగ చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తోంది.…