Naa Saami Ranga Trailer: సంక్రాంతి సినిమాల జోరు మొదలయ్యింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్.. తమ ట్రైలర్స్ వదిలి హైప్ ను పెంచేశాయి. ఇక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నట్లు నాగార్జున కూడా ట్రైలర్ తో దిగిపోయాడు. అక్కినేని నాగార్జున, హీరోగా విజయ్ బిన్నీ దర్శ
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామి రంగ’. నాగార్జున బర్త్ డే రోజున అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% కంప్లీట్ అయ్యింది. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్