కింగ్ నాగార్జున సంక్రాంతి సీజన్ వస్తున్నాడు అంటే హిట్ కొట్టే వెళ్తాడు. చాలా సార్లు నిజమై నిలిచిన ఈ సెంటిమెంట్ ని మరోసారి ప్రూవ్ చేయడానికి నా సామిరంగ అంటూ వస్తున్నాడు నాగ్. డెబ్యూటెంట్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే సాంగ్ ని రిలీజ్…
అల్లరి నరేష్ ఒకప్పుడు తెరపై బాగా అల్లరి చేస్తూ చాలా సినిమాల్లో నటించాడు కానీ ఆయన చేసిన అన్ని సినిమాల్లో కన్నా ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ‘గమ్యం’. ఈ సినిమాలో అల్లరి నరేష్ ‘గాలిశీను’ అనే పాత్రలో కనిపించాడు. ఈ క్యారెక్టర్ లో ఎంత ఫన్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో గాలిశీను చనిపోతే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అంత ఆర్క్ నున్న క్యారెక్టర్ అల్లరి నరేష్…
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్…
అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. మంచి అనౌన్స్మెంట్ వీడియోతో స్టార్ట్ అయిన నా సామిరంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వర్క్స్ జరుపుకుంటుంది. సంక్రాంతి సీజన్ లో నాగార్జున నుంచి సినిమా వస్తే పోటీగా ఎన్ని మూవీస్ వచ్చినా నాగార్జున హిట్ కొట్టడం…
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామీ రంగ’. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. ఇటీవలే రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్…