Nagarjuna’s Naa Saami Ranga Movie Locks OTT Release Date: ‘కింగ్’ నాగార్జున హీరోగా, విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. నా సామిరంగ…