కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామీ రంగ’. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. ఇటీవలే రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్…