కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అన్పిస్తోంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ…