రవితేజ అనగానే మనకు టక్కున గుర్తోచేది మాస్ సినిమాలు, మాస్ సాంగ్స్, మాస్ ఆడియెన్స్ ను ఊపేసే డైలాగ్స్. అందుకే అందరు రవిని ఆయన ఫ్యాన్స్ మాస్ మహారాజ అని పిలుస్తారు. అటువంటి మాస్ హీరో 2004లో ఓ క్లాసిక్ సినిమా చేసాడు. అదే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి…