నందమూరి మూడోతరం నటుల్లో పేరు తెచ్చుకున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు తీస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’గా రాబోతున్నాడు. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తన పుట్టినరో�