తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న చిత్రం GOAT( గ్రేటెస్ట్ ఆఫ్ అఫ్ ఆల్ టైమ్ ). విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. కానీ ఈ చిత్రం రిలీజ్ కాబోతుందన్న విషయం కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. విజయ్ గత చిత్రాలు లియో, బీస్ట్ సినిమాలు తెలుగు రిలీజ్ కి…
‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్.…