టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలా షేక్ చేసాడో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తో వస్తాడు అనుకుంటే కథ విషయంలో ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీతో రాబోతున్నాడు. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా లీకుల రూపంలో దానికి సంబంధించిన…