ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు…