Mythri Movie Distributors Distributing Three Movies in a Week: గత ఏడాది తాము చేసిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు వరుస సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో దూసుకుపోతోంది. ఒకపక్క డబ్బింగ్ సినిమాలు మరో పక్క స్ట్రైట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఫీట్ కు చేరువైంది. అదేంటంటే ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి…
Mythri Movie Distributors acquired the Mr Pregnant Nizam theatrical rights: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 18న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల అవుతొంది. ఈ…
ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీరంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఈ నెల 24న రాబోతున్న 'కోనసీమ థగ్స్' మూవీని ఇదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయబోతోంది.