తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకున్న కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విష్ణు కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా చాలా కాలం పాటు ప్రీ-ప్రొడక్షన్ అలాగే పోస్ట్-ప్రొడక్షన్ పనులలో ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో చాలా మంది టాప్ స్టార్స్ నటించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్,…
విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను…