Mynampalli: కాంగ్రెస్‌లో మాకు రెండు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా అని మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mynampally Hanumantha Rao: నాతో ఆనేత ఒట్టు వేయించుకున్నారు మీడియాతో మాట్లాడవద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరిలో పోటీ చేసినప్పుడే చెప్పాను నాకు రాజకీయ బిక్ష పెట్టిందే మెదక్ జిల్లా అని తెలిపారు.