ప్రతి శుక్రవారం ఓటీటిలో సినిమాల సందడి మాములుగా ఉండదు.. చిన్న హీరో సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకు అందరి సినిమాలు ఇక్కడ సందడి చేస్తాయి.. ఈరోజు ఏకంగా ఓటిటిలో 20 సినిమాలకు పైగా విడుదల కాబోతున్నాయి.. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. హన్సిక పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా…