తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్స్టిక్ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ…