ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్ ఓటీసీ రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యారు. ఈ…