ముజఫర్ నగర్ కు చెందిన సుమిత్ ప్రజాపతి (22) తన తండ్రి రిక్షాను సోషల్ మీడియాకు వేదికగా మార్చాడు. చిన్న చిన్న ఉద్యోగాలు, కుటుంబ కష్టాల నుండి వైరల్ వీడియోలను పోస్ట్ చేయడం.. ఏ పనీ చిన్నది కాదని నిరూపించడం ద్వారా అతను ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. చిన్నతనంలో, సుమిత్ తన చదువును కొనసాగించడానికి పొలాల్లో పనిచేసేవాడు, కార్లు తుడిచే వాడు. వాహనాలు మరమ్మతులు చేసేవాడు, కూరగాయలు అమ్మేవాడు. బట్టల షాప్ లో పనిచేసేవాడు.…