Mussoorie Accident: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముస్సోరీ డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా షేర్‌ఘాడీ సమీపంలో 100…