పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని కమల్‌హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నాకి దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్‌లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్‌హాసన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-నిర్మాత కమల్ హాసన్ నిర్మించిన, శివకార్తికేయన్-నటించిన అమరన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని…