ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి తల్లైంది. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Also Read:Andhra Pradesh: పులులు,…