లేడీ సింగర్స్ పార్టిసిపేట్ చేసే షోస్ లో ఉండే జోష్ అండ్ ఫన్నీ స్టఫ్ మేల్ సింగర్స్ లో సహజంగా ఉండదు. కానీ ‘భీమ్లా నాయక్’ .జంట గాయకులు అరుణ్ కౌండిన్య, పృథ్వీ చంద్ర… ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించారు. ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జీని నింపిపడేశారు. బాక్సాఫీస్ బరిలో గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ‘భీమ్లా నాయక్’ మూవీలోని టైటిల్ సాంగ్ ను పృథ్వీచంద్ర…
చూస్తుండగానే… ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ నాలుగో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఈసారి యంగ్ అండ్ పాపులర్ సింగర్స్ కృష్ణ చైతన్య, దీపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైమ్ మేల్ సింగర్స్ వచ్చిన ఈ షోను సాకేత్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డబుల్ ఎంటర్ టైన్ మెంట్ తో నిర్వహించాడు. ప్రస్తుతం కుర్రకారు పెదాలపై నాట్యం చేస్తున్న ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ తో షోను ప్రారంభించాడు. రామ్ మిరియాల…
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే… ‘ పాటను అత్యద్భుతంగా పాడారు హారిక నారాయణ, సాహితీ చాగంటి. వీరిద్దరూ ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు ఈ వారం గెస్టులుగా హాజరయ్యారు. వీళ్ళు క్యూట్ అండ్ స్వీట్ మాత్రమే కాదు… కాస్తంత తింగరబుచ్చీలు కూడా అంటూ వాళ్ళతో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న సాకేత్… ఫన్నీగా పరిచయం చేశాడు. విశేషం ఏమంటే… ‘లాహే… ‘ పాట పాడినప్పటి నుండీ ‘లాహే సిస్టర్స్’ గా గుర్తింపు…